EPIL Executive Recruitment 2025 – Apply Online for 68 Posts

 ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమి టెడ్ (ఈపీఐఎల్).. 68 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన ఏడాది కాలా నికి ఎంపికచేస్తారు. అభ్యర్థి విద్యార్థ తలు, అనుభవాన్ని బట్టి కాలపరిమితిని మరో నాలుగేళ్లు పొడిగించే అవకాశం ఉంటుంది.

మొత్తం ఉద్యోగాల్లో ఎలక్ట్రికల్, మెకానికల్, ఫైనాన్స్, లీగల్, ఐసీటీ సపోర్ట్ సర్వీసెస్ విభాగాల్లో  ఖాళీలు.  

అసిస్టెంట్ మేనేజర్- 22, 

మేనేజర్ గ్రేడ్-2-10, 

మేనేజర్ గ్రేడ్-1-18, 

సీనియర్ మేనేజర్-18. ఎలక్ట్రికల్, మెకానికల్, ఫైనాన్స్, లీగల్, ఐసీటీ సపోర్ట్ సర్వీసెస్ విభాగాల్లోనివి ఈ ఖాళీలు. 

అర్హతలు

సివిల్/ ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్లతో బీఈ/ బీటెక్.

ఫైనాన్స్ విభాగంలో.. 55 శాతం మార్కులతో సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ (ఫైనాన్స్) చేయాలి.

‘లీగల్ విభాగంలో పోస్టులకు ఎల్ఎల్ఎం పూర్తిచేయాలి.

విద్యార్హతలకు సంబంధించిన డిగ్రీలను 55 శాతం మార్కులతో పాసవ్వాలి.

వయసు: 

31.03.2025 నాటికి అసిస్టెంట్ మేనేజర్కు 32 ఏళ్లు, మేనేజర్ గ్రేడ్-2కు 35 సంవత్సరాలు, మేనేజర్ గ్రేడ్-1 కు 37 ఏళ్లు, సీనియర్ మేనేజ ర్కు 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

వేతన శ్రేణి: 

అసిస్టెంట్ మేనేజర్కు నెలకు రూ.40,000, మేనేజర్ గ్రేడ్-2కు రూ. 50,000, మేనేజర్ గ్రేడ్-1కు రూ.60,000, సీనియర్ మేనేజర్కు రూ. 70,000, మూల వేతనానికి ఆద నంగా హెచ్ఎస్ఏ, ప్రావిడెంట్ ఫండ్, మెడికల్ ఇన్స్యూరెన్స్ సదుపాయాలు ఉంటాయి.

ఎంపిక

ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు అర్హులను ఎంపిక చేస్తారు. దరఖా దారులు ఎక్కువమంది ఉంటే రాత పరీక్ష కూడా ఉంటుంది. దీంట్లో అర్హత సాధిస్తే తర్వాతి దశ.. మౌఖిక పరీక్ష, ఇంటర్వ్యూ లను న్యూఢిల్లీలోని కార్పొరేట్ ఆఫీ స్తోతోపాటు ముంబయి, చెన్నై, కోల్ కతా, గువాహటీ, భువనేశ్వర్లోని ప్రాంతీయ కార్యాలయాల్లోనూ నిర్వహి స్తారు.

అభ్యర్థుల షార్ట్ లిస్టు చేసి.. ఇంటర్వ్యూ తేదీ, వేదికల వివరాలను ఈ- మెయిల్ చేస్తారు.

విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా 15 నిష్పత్తిలో అభ్యర్థు లను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

ప్రత్యేక వర్గాలకు చెందినవారు సంబంధిత సర్టిఫికెట్లను, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నవారు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ను ఇంటర్వ్యూ సమయంలో సమ ర్పించాలి.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 

వెబ్సైట్:

Leave a Comment