ఇవి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూ టర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమె టిక్స్ విభాగాల్లో ఉన్నాయి.
పోస్టులు:
రిజిస్ట్రార్ -1
లైబ్రేరియన్ -1
అసిస్టెంట్ రిజిస్ట్రార్ -1
హిందీ ఆఫీసర్-1
సూపరింటెండెంట్-1
జూని యర్ హిందీ ట్రాన్స్లేటర్-1
సీనియర్ టెక్నీషియన్-3
టెక్నీషియన్-4
జూనియర్ అసిస్టెంట్-7
సీనియర్ అసిస్టెంట్-3
అర్హతలు:
టెక్నీషియన్: సైన్స్ గ్రూప్ ఇంటర్మీడియట్ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. లేదా 50 శాతం మార్కులతో ఇంటర్మీడి యట్, ఏడాది ఐటీఐ కోర్సు లేదా మూడేళ్ల డిప్లొమా ఇంజినీరింగ్.
సీనియర్ అసిస్టెంట్:
జూనియర్ అసిస్టెంట్:
వయసు:
దరఖాస్తు ఫీజు:
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కు రూ.1500. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.750.
ఎంపిక:
- రాత పరీక్ష, ఇంట ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్హతలు, అను భవం ఆధారంగా అభ్యర్థుల షార్ట్ లిస్ట్ చేసి రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్ష తేదీ, వివరాలను వెబ్సైట్ ద్వారా తెలియజేస్తారు. దరఖాస్తు హార్డ్ కాపీకి, సంబంధిత ధ్రువపత్రాల కాపీ లను జతచేసి.. స్పీడ్ పోస్టులో పంపాలి.
చిరునామా:
ద రిజిస్ట్రార్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చర్, పీఓ: నిట్ సిల్చర్, కచర్,
A’నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ను రాత పరీక్ష/ ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాలి.
ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసేవారు.. హార్డ్ కాపీలను వేర్వేరుగా పోస్టులో పంపాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ:
Click Here to Download Notification PDF
Click Here to Apply Online
Click Here to Visit Official Website